quranm◉

సూరా As-Saffat 37:133

وَإِنَّ لُوطٗا لَّمِنَ ٱلۡمُرۡسَلِينَ ﴿١٣٣﴾

◉

అనువాదం

మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు.
— Maulana Abder-Rahim ibn Muhammad

◉ సూరా · ∞