quranm◉

సూరా As-Saffat 37:151

أَلَآ إِنَّهُم مِّنۡ إِفۡكِهِمۡ لَيَقُولُونَ ﴿١٥١﴾

◉

అనువాదం

అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు:
— Maulana Abder-Rahim ibn Muhammad

◉ సూరా · ∞