quranm◉

సూరా Al-Mu'minun 23:26

قَالَ رَبِّ ٱنصُرۡنِي بِمَا كَذَّبُونِ ﴿٢٦﴾

◉

అనువాదం

(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు నన్ను అసత్యపరుడని తిరస్కరిస్తున్నారు. కావున నాకు సహాయం చేయి."
— Maulana Abder-Rahim ibn Muhammad

◉ సూరా · ∞