quranm◉

సూరా As-Saffat 37:95

قَالَ أَتَعۡبُدُونَ مَا تَنۡحِتُونَ ﴿٩٥﴾

◉

అనువాదం

అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: "ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా?"
— Maulana Abder-Rahim ibn Muhammad

◉ సూరా · ∞