quranm◉

సూరా Al-Mursalat 77:48

وَإِذَا قِيلَ لَهُمُ ٱرۡكَعُواْ لَا يَرۡكَعُونَ ﴿٤٨﴾

◉

అనువాదం

మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు.
— Maulana Abder-Rahim ibn Muhammad

◉ సూరా · ∞