quranm◉

సూరా Ash-Shu'ara 26:31

قَالَ فَأۡتِ بِهِۦٓ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ ﴿٣١﴾

◉

అనువాదం

(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు!"
— Maulana Abder-Rahim ibn Muhammad

◉ సూరా · ∞