105:1أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ ﴿1﴾أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ
Transliteration: Alam tara kayfa faAAala rabbuka biashabi alfeeli
Translation: ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
105:2أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٖ ﴿2﴾أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٖ
Transliteration: Alam yajAAal kaydahum fee tadleelin
Translation: ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?
105:3وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ ﴿3﴾وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ
Transliteration: Waarsala AAalayhim tayran ababeela
Translation: మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;
105:4تَرۡمِيهِم بِحِجَارَةٖ مِّن سِجِّيلٖ ﴿4﴾تَرۡمِيهِم بِحِجَارَةٖ مِّن سِجِّيلٖ
Transliteration: Tarmeehim bihijaratin min sijjeelin
Translation: అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;
105:5فَجَعَلَهُمۡ كَعَصۡفٖ مَّأۡكُولِۭ ﴿5﴾فَجَعَلَهُمۡ كَعَصۡفٖ مَّأۡكُولِۭ
Transliteration: FajaAAalahum kaAAasfin makoolin
Translation: ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.
Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download