قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ ﴿1﴾قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ
Transliteration: Qul huwa Allahu ahadun
Translation: ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ ﴿1﴾قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ
Transliteration: Qul huwa Allahu ahadun
Translation: ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
ٱللَّهُ ٱلصَّمَدُ ﴿2﴾ٱللَّهُ ٱلصَّمَدُ
Transliteration: Allahu alssamadu
Translation: అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.
لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ ﴿3﴾لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ
Transliteration: Lam yalid walam yooladu
Translation: ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ ﴿4﴾وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ
Transliteration: Walam yakun lahu kufuwan ahadun
Translation: మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."
Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download