إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا ﴿1﴾إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا
Transliteration: Itha zulzilati alardu zilzalaha
Translation: భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు!
إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا ﴿1﴾إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا
Transliteration: Itha zulzilati alardu zilzalaha
Translation: భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు!
وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا ﴿2﴾وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا
Transliteration: Waakhrajati alardu athqalaha
Translation: మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు!
وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا ﴿3﴾وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا
Transliteration: Waqala alinsanu ma laha
Translation: మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు.
يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا ﴿4﴾يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا
Transliteration: Yawmaithin tuhaddithu akhbaraha
Translation: ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.
بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا ﴿5﴾بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا
Transliteration: Bianna rabbaka awha laha
Translation: ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.
يَوۡمَئِذٖ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتٗا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ ﴿6﴾يَوۡمَئِذٖ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتٗا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ
Transliteration: Yawmaithin yasduru alnnasu ashtatan liyuraw aAAmalahum
Translation: ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.
فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ ﴿7﴾فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ
Transliteration: Faman yaAAmal mithqala tharratin khayran yarahu
Translation: అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.
وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهُۥ ﴿8﴾وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهُۥ
Transliteration: Waman yaAAmal mithqala tharratin sharran yarahu
Translation: మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.
Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download