ٱلرَّحۡمَٰنُ ﴿1﴾ٱلرَّحۡمَٰنُ
Transliteration: Alrrahmanu
Translation: అనంత కరుణామయుడు (అల్లాహ్)!
ٱلرَّحۡمَٰنُ ﴿1﴾ٱلرَّحۡمَٰنُ
Transliteration: Alrrahmanu
Translation: అనంత కరుణామయుడు (అల్లాహ్)!
عَلَّمَ ٱلۡقُرۡءَانَ ﴿2﴾عَلَّمَ ٱلۡقُرۡءَانَ
Transliteration: AAallama alqurana
Translation: ఆయనే ఈ ఖుర్ఆన్ ను నేర్పాడు.
خَلَقَ ٱلۡإِنسَٰنَ ﴿3﴾خَلَقَ ٱلۡإِنسَٰنَ
Transliteration: Khalaqa alinsana
Translation: ఆయనే మానవుణ్ణి సృష్టించాడు.
عَلَّمَهُ ٱلۡبَيَانَ ﴿4﴾عَلَّمَهُ ٱلۡبَيَانَ
Transliteration: AAallamahu albayana
Translation: ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు.
ٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ بِحُسۡبَانٖ ﴿5﴾ٱلشَّمۡسُ وَٱلۡقَمَرُ بِحُسۡبَانٖ
Transliteration: Alshshamsu waalqamaru bihusbanin
Translation: సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు.
وَٱلنَّجۡمُ وَٱلشَّجَرُ يَسۡجُدَانِ ﴿6﴾وَٱلنَّجۡمُ وَٱلشَّجَرُ يَسۡجُدَانِ
Transliteration: Waalnnajmu waalshshajaru yasjudani
Translation: మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి.
وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلۡمِيزَانَ ﴿7﴾وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلۡمِيزَانَ
Transliteration: Waalssamaa rafaAAaha wawadaAAa almeezana
Translation: మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు.
أَلَّا تَطۡغَوۡاْ فِي ٱلۡمِيزَانِ ﴿8﴾أَلَّا تَطۡغَوۡاْ فِي ٱلۡمِيزَانِ
Transliteration: Alla tatghaw fee almeezani
Translation: తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని!
وَأَقِيمُواْ ٱلۡوَزۡنَ بِٱلۡقِسۡطِ وَلَا تُخۡسِرُواْ ٱلۡمِيزَانَ ﴿9﴾وَأَقِيمُواْ ٱلۡوَزۡنَ بِٱلۡقِسۡطِ وَلَا تُخۡسِرُواْ ٱلۡمِيزَانَ
Transliteration: Waaqeemoo alwazna bialqisti wala tukhsiroo almeezana
Translation: మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి.
وَٱلۡأَرۡضَ وَضَعَهَا لِلۡأَنَامِ ﴿10﴾وَٱلۡأَرۡضَ وَضَعَهَا لِلۡأَنَامِ
Transliteration: Waalarda wadaAAaha lilanami
Translation: మరియు ఆయన, భూమిని సకల జీవరాసుల కొరకు ఉంచాడు.
فِيهَا فَٰكِهَةٞ وَٱلنَّخۡلُ ذَاتُ ٱلۡأَكۡمَامِ ﴿11﴾فِيهَا فَٰكِهَةٞ وَٱلنَّخۡلُ ذَاتُ ٱلۡأَكۡمَامِ
Transliteration: Feeha fakihatun waalnnakhlu thatu alakmami
Translation: అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి.
وَٱلۡحَبُّ ذُو ٱلۡعَصۡفِ وَٱلرَّيۡحَانُ ﴿12﴾وَٱلۡحَبُّ ذُو ٱلۡعَصۡفِ وَٱلرَّيۡحَانُ
Transliteration: Waalhabbu thoo alAAasfi waalrrayhani
Translation: మరియు దంట్లపై (పొరలలో చుట్టబడి) ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా!
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿13﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
خَلَقَ ٱلۡإِنسَٰنَ مِن صَلۡصَٰلٖ كَٱلۡفَخَّارِ ﴿14﴾خَلَقَ ٱلۡإِنسَٰنَ مِن صَلۡصَٰلٖ كَٱلۡفَخَّارِ
Transliteration: Khalaqa alinsana min salsalin kaalfakhkhari
Translation: ఆయన మానవుణ్ణి పెంకులాంటి శబ్దమిచ్చే మట్టితో సృష్టించాడు.
وَخَلَقَ ٱلۡجَآنَّ مِن مَّارِجٖ مِّن نَّارٖ ﴿15﴾وَخَلَقَ ٱلۡجَآنَّ مِن مَّارِجٖ مِّن نَّارٖ
Transliteration: Wakhalaqa aljanna min marijin min narin
Translation: మరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿16﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
رَبُّ ٱلۡمَشۡرِقَيۡنِ وَرَبُّ ٱلۡمَغۡرِبَيۡنِ ﴿17﴾رَبُّ ٱلۡمَشۡرِقَيۡنِ وَرَبُّ ٱلۡمَغۡرِبَيۡنِ
Transliteration: Rabbu almashriqayni warabbu almaghribayni
Translation: ఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿18﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
مَرَجَ ٱلۡبَحۡرَيۡنِ يَلۡتَقِيَانِ ﴿19﴾مَرَجَ ٱلۡبَحۡرَيۡنِ يَلۡتَقِيَانِ
Transliteration: Maraja albahrayni yaltaqiyani
Translation: ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు.
بَيۡنَهُمَا بَرۡزَخٞ لَّا يَبۡغِيَانِ ﴿20﴾بَيۡنَهُمَا بَرۡزَخٞ لَّا يَبۡغِيَانِ
Transliteration: Baynahuma barzakhun la yabghiyani
Translation: ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿21﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
يَخۡرُجُ مِنۡهُمَا ٱللُّؤۡلُؤُ وَٱلۡمَرۡجَانُ ﴿22﴾يَخۡرُجُ مِنۡهُمَا ٱللُّؤۡلُؤُ وَٱلۡمَرۡجَانُ
Transliteration: Yakhruju minhuma alluluo waalmarjanu
Translation: ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿23﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
وَلَهُ ٱلۡجَوَارِ ٱلۡمُنشَـَٔاتُ فِي ٱلۡبَحۡرِ كَٱلۡأَعۡلَٰمِ ﴿24﴾وَلَهُ ٱلۡجَوَارِ ٱلۡمُنشَـَٔاتُ فِي ٱلۡبَحۡرِ كَٱلۡأَعۡلَٰمِ
Transliteration: Walahu aljawari almunshaatu fee albahri kaalaAAlami
Translation: మరియు ఎత్తైన కొండల వలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే!
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿25﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
كُلُّ مَنۡ عَلَيۡهَا فَانٖ ﴿26﴾كُلُّ مَنۡ عَلَيۡهَا فَانٖ
Transliteration: Kullu man AAalayha fanin
Translation: దానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది.
وَيَبۡقَىٰ وَجۡهُ رَبِّكَ ذُو ٱلۡجَلَٰلِ وَٱلۡإِكۡرَامِ ﴿27﴾وَيَبۡقَىٰ وَجۡهُ رَبِّكَ ذُو ٱلۡجَلَٰلِ وَٱلۡإِكۡرَامِ
Transliteration: Wayabqa wajhu rabbika thoo aljalali waalikrami
Translation: మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు మరియు పరమదాత అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే!
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿28﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
يَسۡـَٔلُهُۥ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ كُلَّ يَوۡمٍ هُوَ فِي شَأۡنٖ ﴿29﴾يَسۡـَٔلُهُۥ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ كُلَّ يَوۡمٍ هُوَ فِي شَأۡنٖ
Transliteration: Yasaluhu man fee alssamawati waalardi kulla yawmin huwa fee shanin
Translation: భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿30﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
سَنَفۡرُغُ لَكُمۡ أَيُّهَ ٱلثَّقَلَانِ ﴿31﴾سَنَفۡرُغُ لَكُمۡ أَيُّهَ ٱلثَّقَلَانِ
Transliteration: Sanafrughu lakum ayyuha alththaqalani
Translation: భారాలను మోసే మీరిద్దరు! త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿32﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
يَٰمَعۡشَرَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ إِنِ ٱسۡتَطَعۡتُمۡ أَن تَنفُذُواْ مِنۡ أَقۡطَارِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ فَٱنفُذُواْۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلۡطَٰنٖ ﴿33﴾يَٰمَعۡشَرَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ إِنِ ٱسۡتَطَعۡتُمۡ أَن تَنفُذُواْ مِنۡ أَقۡطَارِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ فَٱنفُذُواْۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلۡطَٰنٖ
Transliteration: Ya maAAshara aljinni waalinsi ini istataAAtum an tanfuthoo min aqtari alssamawati waalardi faonfuthoo la tanfuthoona illa bisultanin
Translation: ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపోండి! ఆయన (అల్లాహ్) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్ళి పోలేరు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿34﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
يُرۡسَلُ عَلَيۡكُمَا شُوَاظٞ مِّن نَّارٖ وَنُحَاسٞ فَلَا تَنتَصِرَانِ ﴿35﴾يُرۡسَلُ عَلَيۡكُمَا شُوَاظٞ مِّن نَّارٖ وَنُحَاسٞ فَلَا تَنتَصِرَانِ
Transliteration: Yursalu AAalaykuma shuwathun min narin wanuhasun fala tantasirani
Translation: మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿36﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتۡ وَرۡدَةٗ كَٱلدِّهَانِ ﴿37﴾فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتۡ وَرۡدَةٗ كَٱلدِّهَانِ
Transliteration: Faitha inshaqqati alssamao fakanat wardatan kaalddihani
Translation: మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿38﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
فَيَوۡمَئِذٖ لَّا يُسۡـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٞ وَلَا جَآنّٞ ﴿39﴾فَيَوۡمَئِذٖ لَّا يُسۡـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٞ وَلَا جَآنّٞ
Transliteration: Fayawmaithin la yusalu AAan thanbihi insun wala jannun
Translation: ఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿40﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
يُعۡرَفُ ٱلۡمُجۡرِمُونَ بِسِيمَٰهُمۡ فَيُؤۡخَذُ بِٱلنَّوَٰصِي وَٱلۡأَقۡدَامِ ﴿41﴾يُعۡرَفُ ٱلۡمُجۡرِمُونَ بِسِيمَٰهُمۡ فَيُؤۡخَذُ بِٱلنَّوَٰصِي وَٱلۡأَقۡدَامِ
Transliteration: YuAArafu almujrimoona biseemahum fayukhathu bialnnawasee waalaqdami
Translation: ఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿42﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
هَٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِي يُكَذِّبُ بِهَا ٱلۡمُجۡرِمُونَ ﴿43﴾هَٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِي يُكَذِّبُ بِهَا ٱلۡمُجۡرِمُونَ
Transliteration: Hathihi jahannamu allatee yukaththibu biha almujrimoona
Translation: ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే!
يَطُوفُونَ بَيۡنَهَا وَبَيۡنَ حَمِيمٍ ءَانٖ ﴿44﴾يَطُوفُونَ بَيۡنَهَا وَبَيۡنَ حَمِيمٍ ءَانٖ
Transliteration: Yatoofoona baynaha wabayna hameemin anin
Translation: వారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿45﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
وَلِمَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ ﴿46﴾وَلِمَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ
Transliteration: Waliman khafa maqama rabbihi jannatani
Translation: మరియు ఎవడైతే తన ప్రభువు సన్నధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿47﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
ذَوَاتَآ أَفۡنَانٖ ﴿48﴾ذَوَاتَآ أَفۡنَانٖ
Transliteration: Thawata afnanin
Translation: అవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿49﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
فِيهِمَا عَيۡنَانِ تَجۡرِيَانِ ﴿50﴾فِيهِمَا عَيۡنَانِ تَجۡرِيَانِ
Transliteration: Feehima AAaynani tajriyani
Translation: ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿51﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
فِيهِمَا مِن كُلِّ فَٰكِهَةٖ زَوۡجَانِ ﴿52﴾فِيهِمَا مِن كُلِّ فَٰكِهَةٖ زَوۡجَانِ
Transliteration: Feehima min kulli fakihatin zawjani
Translation: ఆ రెండింటిలో ప్రతి ఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿53﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشِۭ بَطَآئِنُهَا مِنۡ إِسۡتَبۡرَقٖۚ وَجَنَى ٱلۡجَنَّتَيۡنِ دَانٖ ﴿54﴾مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشِۭ بَطَآئِنُهَا مِنۡ إِسۡتَبۡرَقٖۚ وَجَنَى ٱلۡجَنَّتَيۡنِ دَانٖ
Transliteration: Muttakieena AAala furushin batainuha min istabraqin wajana aljannatayni danin
Translation: వారు జరీ పని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందుబాటులో ఉంటాయి.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿55﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
فِيهِنَّ قَٰصِرَٰتُ ٱلطَّرۡفِ لَمۡ يَطۡمِثۡهُنَّ إِنسٞ قَبۡلَهُمۡ وَلَا جَآنّٞ ﴿56﴾فِيهِنَّ قَٰصِرَٰتُ ٱلطَّرۡفِ لَمۡ يَطۡمِثۡهُنَّ إِنسٞ قَبۡلَهُمۡ وَلَا جَآنّٞ
Transliteration: Feehinna qasiratu alttarfi lam yatmithhunna insun qablahum wala jannun
Translation: అందులో తమ దృష్టి ఎల్లప్పుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకి ఉండడు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿57﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
كَأَنَّهُنَّ ٱلۡيَاقُوتُ وَٱلۡمَرۡجَانُ ﴿58﴾كَأَنَّهُنَّ ٱلۡيَاقُوتُ وَٱلۡمَرۡجَانُ
Transliteration: Kaannahunna alyaqootu waalmarjanu
Translation: వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿59﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
هَلۡ جَزَآءُ ٱلۡإِحۡسَٰنِ إِلَّا ٱلۡإِحۡسَٰنُ ﴿60﴾هَلۡ جَزَآءُ ٱلۡإِحۡسَٰنِ إِلَّا ٱلۡإِحۡسَٰنُ
Transliteration: Hal jazao alihsani illa alihsanu
Translation: సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా?
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿61﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
وَمِن دُونِهِمَا جَنَّتَانِ ﴿62﴾وَمِن دُونِهِمَا جَنَّتَانِ
Transliteration: Wamin doonihima jannatani
Translation: మరియు ఆ రెండే కాక ఇంకా రెండు స్వర్గవనాలుంటాయి.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿63﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
مُدۡهَآمَّتَانِ ﴿64﴾مُدۡهَآمَّتَانِ
Transliteration: Mudhammatani
Translation: అవి దట్టంగా ముదరు పచ్చగా ఉంటాయి.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿65﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
فِيهِمَا عَيۡنَانِ نَضَّاخَتَانِ ﴿66﴾فِيهِمَا عَيۡنَانِ نَضَّاخَتَانِ
Transliteration: Feehima AAaynani naddakhatani
Translation: ఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చెలమలుంటాయి.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿67﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
فِيهِمَا فَٰكِهَةٞ وَنَخۡلٞ وَرُمَّانٞ ﴿68﴾فِيهِمَا فَٰكِهَةٞ وَنَخۡلٞ وَرُمَّانٞ
Transliteration: Feehima fakihatun wanakhlun warummanun
Translation: ఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿69﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
فِيهِنَّ خَيۡرَٰتٌ حِسَانٞ ﴿70﴾فِيهِنَّ خَيۡرَٰتٌ حِسَانٞ
Transliteration: Feehinna khayratun hisanun
Translation: వాటిలో గుణవంతులు, సౌందర్యవతులైన స్త్రీలు ఉంటారు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿71﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
حُورٞ مَّقۡصُورَٰتٞ فِي ٱلۡخِيَامِ ﴿72﴾حُورٞ مَّقۡصُورَٰتٞ فِي ٱلۡخِيَامِ
Transliteration: Hoorun maqsooratun fee alkhiyami
Translation: నిర్మలమైన, శీలవంతులైన స్త్రీలు (హూర్) డేరాలలో ఉంటారు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿73﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
لَمۡ يَطۡمِثۡهُنَّ إِنسٞ قَبۡلَهُمۡ وَلَا جَآنّٞ ﴿74﴾لَمۡ يَطۡمِثۡهُنَّ إِنسٞ قَبۡلَهُمۡ وَلَا جَآنّٞ
Transliteration: Lam yatmithhunna insun qablahum wala jannun
Translation: ఆ స్త్రీలను ఇంతకు ముందు ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని తాకి ఉండడు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿75﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
مُتَّكِـِٔينَ عَلَىٰ رَفۡرَفٍ خُضۡرٖ وَعَبۡقَرِيٍّ حِسَانٖ ﴿76﴾مُتَّكِـِٔينَ عَلَىٰ رَفۡرَفٍ خُضۡرٖ وَعَبۡقَرِيٍّ حِسَانٖ
Transliteration: Muttakieena AAala rafrafin khudrin waAAabqariyyin hisanin
Translation: వారు అందమైన తివాచీల మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ﴿77﴾فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Transliteration: Fabiayyi alai rabbikuma tukaththibani
Translation: అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?
تَبَٰرَكَ ٱسۡمُ رَبِّكَ ذِي ٱلۡجَلَٰلِ وَٱلۡإِكۡرَامِ ﴿78﴾تَبَٰرَكَ ٱسۡمُ رَبِّكَ ذِي ٱلۡجَلَٰلِ وَٱلۡإِكۡرَامِ
Transliteration: Tabaraka ismu rabbika thee aljalali waalikrami
Translation: మహిమాన్వితుడు మరియు పరమ దాత అయిన నీ ప్రభువు పేరే సర్వశ్రేష్ఠమైనది.
Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download