quranm◉

Surah Al-Humazah transliteration

◉ సూరా · ∞

104:1

وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ ﴿1﴾

Transliteration: Waylun likulli humazatin lumazatin

Translation: అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.

104:2

ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ ﴿2﴾

Transliteration: Allathee jamaAAa malan waAAaddadahu

Translation: ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!

104:3

يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ ﴿3﴾

Transliteration: Yahsabu anna malahu akhladahu

Translation: తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!

104:4

كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ ﴿4﴾

Transliteration: Kalla layunbathanna fee alhutamati

Translation: ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.

104:5

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ ﴿5﴾

Transliteration: Wama adraka ma alhutamatu

Translation: ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?

104:6

نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ ﴿6﴾

Transliteration: Naru Allahi almooqadatu

Translation: అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;

104:7

ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ ﴿7﴾

Transliteration: Allatee tattaliAAu AAala alafidati

Translation: అది గుండెల దాకా చేరుకుంటుంది.

104:8

إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ ﴿8﴾

Transliteration: lnnaha AAalayhim musadatun

Translation: నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.

104:9

فِي عَمَدٖ مُّمَدَّدَةِۭ ﴿9﴾

Transliteration: Fee AAamadin mumaddadatin

Translation: పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!

Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download