quranm◉

Surah Al-Ma'un transliteration

◉ సూరా · ∞

107:1

أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ ﴿1﴾

Transliteration: Araayta allathee yukaththibu bialddeeni

Translation: తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?

107:2

فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ ﴿2﴾

Transliteration: Fathalika allathee yaduAAAAu alyateema

Translation: అతడే అనాథులను కసరి కొట్టేవాడు;

107:3

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ ﴿3﴾

Transliteration: Wala yahuddu AAala taAAami almiskeeni

Translation: మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.

107:4

فَوَيۡلٞ لِّلۡمُصَلِّينَ ﴿4﴾

Transliteration: Fawaylun lilmusalleena

Translation: కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!

107:5

ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ ﴿5﴾

Transliteration: Allatheena hum AAan salatihim sahoona

Translation: ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!

107:6

ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ ﴿6﴾

Transliteration: Allatheena hum yuraoona

Translation: ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!

107:7

وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ ﴿7﴾

Transliteration: WayamnaAAoona almaAAoona

Translation: మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!

Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download