وَٱلۡمُرۡسَلَٰتِ عُرۡفٗا ﴿1﴾وَٱلۡمُرۡسَلَٰتِ عُرۡفٗا
Transliteration: Waalmursalati AAurfan
Translation: ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా!
وَٱلۡمُرۡسَلَٰتِ عُرۡفٗا ﴿1﴾وَٱلۡمُرۡسَلَٰتِ عُرۡفٗا
Transliteration: Waalmursalati AAurfan
Translation: ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా!
فَٱلۡعَٰصِفَٰتِ عَصۡفٗا ﴿2﴾فَٱلۡعَٰصِفَٰتِ عَصۡفٗا
Transliteration: FaalAAasifati AAasfan
Translation: మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా!
وَٱلنَّـٰشِرَٰتِ نَشۡرٗا ﴿3﴾وَٱلنَّـٰشِرَٰتِ نَشۡرٗا
Transliteration: Waalnnashirati nashran
Translation: మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా!
فَٱلۡفَٰرِقَٰتِ فَرۡقٗا ﴿4﴾فَٱلۡفَٰرِقَٰتِ فَرۡقٗا
Transliteration: Faalfariqati farqan
Translation: మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా!
فَٱلۡمُلۡقِيَٰتِ ذِكۡرًا ﴿5﴾فَٱلۡمُلۡقِيَٰتِ ذِكۡرًا
Transliteration: Faalmulqiyati thikran
Translation: సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా!
عُذۡرًا أَوۡ نُذۡرًا ﴿6﴾عُذۡرًا أَوۡ نُذۡرًا
Transliteration: AAuthran aw nuthran
Translation: సాకుగా లేక హెచ్చరికగా!
إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٞ ﴿7﴾إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٞ
Transliteration: Innama tooAAadoona lawaqiAAun
Translation: నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది.
فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتۡ ﴿8﴾فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتۡ
Transliteration: Faitha alnnujoomu tumisat
Translation: అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో!
وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتۡ ﴿9﴾وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتۡ
Transliteration: Waitha alssamao furijat
Translation: మరియు ఆకాశం చీలిపోతుందో!
وَإِذَا ٱلۡجِبَالُ نُسِفَتۡ ﴿10﴾وَإِذَا ٱلۡجِبَالُ نُسِفَتۡ
Transliteration: Waitha aljibalu nusifat
Translation: మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో!
وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتۡ ﴿11﴾وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتۡ
Transliteration: Waitha alrrusulu oqqitat
Translation: మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో!
لِأَيِّ يَوۡمٍ أُجِّلَتۡ ﴿12﴾لِأَيِّ يَوۡمٍ أُجِّلَتۡ
Transliteration: Liayyi yawmin ojjilat
Translation: ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి?
لِيَوۡمِ ٱلۡفَصۡلِ ﴿13﴾لِيَوۡمِ ٱلۡفَصۡلِ
Transliteration: Liyawmi alfasli
Translation: ఆ తీర్పుదినం కొరకా!
وَمَآ أَدۡرَىٰكَ مَا يَوۡمُ ٱلۡفَصۡلِ ﴿14﴾وَمَآ أَدۡرَىٰكَ مَا يَوۡمُ ٱلۡفَصۡلِ
Transliteration: Wama adraka ma yawmu alfasli
Translation: మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు?
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿15﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది!
أَلَمۡ نُهۡلِكِ ٱلۡأَوَّلِينَ ﴿16﴾أَلَمۡ نُهۡلِكِ ٱلۡأَوَّلِينَ
Transliteration: Alam nuhliki alawwaleena
Translation: ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా?
ثُمَّ نُتۡبِعُهُمُ ٱلۡأٓخِرِينَ ﴿17﴾ثُمَّ نُتۡبِعُهُمُ ٱلۡأٓخِرِينَ
Transliteration: Thumma nutbiAAuhumu alakhireena
Translation: తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము.
كَذَٰلِكَ نَفۡعَلُ بِٱلۡمُجۡرِمِينَ ﴿18﴾كَذَٰلِكَ نَفۡعَلُ بِٱلۡمُجۡرِمِينَ
Transliteration: Kathalika nafAAalu bialmujrimeena
Translation: ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿19﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
أَلَمۡ نَخۡلُقكُّم مِّن مَّآءٖ مَّهِينٖ ﴿20﴾أَلَمۡ نَخۡلُقكُّم مِّن مَّآءٖ مَّهِينٖ
Transliteration: Alam nakhluqkum min main maheenin
Translation: ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?
فَجَعَلۡنَٰهُ فِي قَرَارٖ مَّكِينٍ ﴿21﴾فَجَعَلۡنَٰهُ فِي قَرَارٖ مَّكِينٍ
Transliteration: FajaAAalnahu fee qararin makeenin
Translation: తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము.
إِلَىٰ قَدَرٖ مَّعۡلُومٖ ﴿22﴾إِلَىٰ قَدَرٖ مَّعۡلُومٖ
Transliteration: Ila qadarin maAAloomin
Translation: ఒక నిర్ణీత కాలం వరకు.
فَقَدَرۡنَا فَنِعۡمَ ٱلۡقَٰدِرُونَ ﴿23﴾فَقَدَرۡنَا فَنِعۡمَ ٱلۡقَٰدِرُونَ
Transliteration: Faqadarna faniAAma alqadiroona
Translation: ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿24﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
أَلَمۡ نَجۡعَلِ ٱلۡأَرۡضَ كِفَاتًا ﴿25﴾أَلَمۡ نَجۡعَلِ ٱلۡأَرۡضَ كِفَاتًا
Transliteration: Alam najAAali alarda kifatan
Translation: ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా?
أَحۡيَآءٗ وَأَمۡوَٰتٗا ﴿26﴾أَحۡيَآءٗ وَأَمۡوَٰتٗا
Transliteration: Ahyaan waamwatan
Translation: జీవులకూ మరియు మృతులకూను?
وَجَعَلۡنَا فِيهَا رَوَٰسِيَ شَٰمِخَٰتٖ وَأَسۡقَيۡنَٰكُم مَّآءٗ فُرَاتٗا ﴿27﴾وَجَعَلۡنَا فِيهَا رَوَٰسِيَ شَٰمِخَٰتٖ وَأَسۡقَيۡنَٰكُم مَّآءٗ فُرَاتٗا
Transliteration: WajaAAalna feeha rawasiya shamikhatin waasqaynakum maan furatan
Translation: మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా?
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿28﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
ٱنطَلِقُوٓاْ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ ﴿29﴾ٱنطَلِقُوٓاْ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
Transliteration: Intaliqoo ila ma kuntum bihi tukaththiboona
Translation: (సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి!"
ٱنطَلِقُوٓاْ إِلَىٰ ظِلّٖ ذِي ثَلَٰثِ شُعَبٖ ﴿30﴾ٱنطَلِقُوٓاْ إِلَىٰ ظِلّٖ ذِي ثَلَٰثِ شُعَبٖ
Transliteration: Intaliqoo ila thillin thee thalathi shuAAabin
Translation: (దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి;
لَّا ظَلِيلٖ وَلَا يُغۡنِي مِنَ ٱللَّهَبِ ﴿31﴾لَّا ظَلِيلٖ وَلَا يُغۡنِي مِنَ ٱللَّهَبِ
Transliteration: La thaleelin wala yughnee mina allahabi
Translation: కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు!
إِنَّهَا تَرۡمِي بِشَرَرٖ كَٱلۡقَصۡرِ ﴿32﴾إِنَّهَا تَرۡمِي بِشَرَرٖ كَٱلۡقَصۡرِ
Transliteration: Innaha tarmee bishararin kaalqasri
Translation: వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది.
كَأَنَّهُۥ جِمَٰلَتٞ صُفۡرٞ ﴿33﴾كَأَنَّهُۥ جِمَٰلَتٞ صُفۡرٞ
Transliteration: Kaannahu jimalatun sufrun
Translation: వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿34﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
هَٰذَا يَوۡمُ لَا يَنطِقُونَ ﴿35﴾هَٰذَا يَوۡمُ لَا يَنطِقُونَ
Transliteration: Hatha yawmu la yantiqoona
Translation: ఆ దినాన వారు మాట్లాడలేరు.
وَلَا يُؤۡذَنُ لَهُمۡ فَيَعۡتَذِرُونَ ﴿36﴾وَلَا يُؤۡذَنُ لَهُمۡ فَيَعۡتَذِرُونَ
Transliteration: Wala yuthanu lahum fayaAAtathiroona
Translation: మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿37﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
هَٰذَا يَوۡمُ ٱلۡفَصۡلِۖ جَمَعۡنَٰكُمۡ وَٱلۡأَوَّلِينَ ﴿38﴾هَٰذَا يَوۡمُ ٱلۡفَصۡلِۖ جَمَعۡنَٰكُمۡ وَٱلۡأَوَّلِينَ
Transliteration: Hatha yawmu alfasli jamaAAnakum waalawwaleena
Translation: అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము!
فَإِن كَانَ لَكُمۡ كَيۡدٞ فَكِيدُونِ ﴿39﴾فَإِن كَانَ لَكُمۡ كَيۡدٞ فَكِيدُونِ
Transliteration: Fain kana lakum kaydun fakeedooni
Translation: కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿40﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
إِنَّ ٱلۡمُتَّقِينَ فِي ظِلَٰلٖ وَعُيُونٖ ﴿41﴾إِنَّ ٱلۡمُتَّقِينَ فِي ظِلَٰلٖ وَعُيُونٖ
Transliteration: Inna almuttaqeena fee thilalin waAAuyoonin
Translation: నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు.
وَفَوَٰكِهَ مِمَّا يَشۡتَهُونَ ﴿42﴾وَفَوَٰكِهَ مِمَّا يَشۡتَهُونَ
Transliteration: Wafawakiha mimma yashtahoona
Translation: మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి.
كُلُواْ وَٱشۡرَبُواْ هَنِيٓـَٔۢا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴿43﴾كُلُواْ وَٱشۡرَبُواْ هَنِيٓـَٔۢا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
Transliteration: Kuloo waishraboo haneean bima kuntum taAAmaloona
Translation: (వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి!"
إِنَّا كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ ﴿44﴾إِنَّا كَذَٰلِكَ نَجۡزِي ٱلۡمُحۡسِنِينَ
Transliteration: Inna kathalika najzee almuhsineena
Translation: నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿45﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
كُلُواْ وَتَمَتَّعُواْ قَلِيلًا إِنَّكُم مُّجۡرِمُونَ ﴿46﴾كُلُواْ وَتَمَتَّعُواْ قَلِيلًا إِنَّكُم مُّجۡرِمُونَ
Transliteration: Kuloo watamattaAAoo qaleelan innakum mujrimoona
Translation: (ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు!
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿47﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
وَإِذَا قِيلَ لَهُمُ ٱرۡكَعُواْ لَا يَرۡكَعُونَ ﴿48﴾وَإِذَا قِيلَ لَهُمُ ٱرۡكَعُواْ لَا يَرۡكَعُونَ
Transliteration: Waitha qeela lahumu irkaAAoo la yarkaAAoona
Translation: మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు.
وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ ﴿49﴾وَيۡلٞ يَوۡمَئِذٖ لِّلۡمُكَذِّبِينَ
Transliteration: Waylun yawmaithin lilmukaththibeena
Translation: ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
فَبِأَيِّ حَدِيثِۭ بَعۡدَهُۥ يُؤۡمِنُونَ ﴿50﴾فَبِأَيِّ حَدِيثِۭ بَعۡدَهُۥ يُؤۡمِنُونَ
Transliteration: Fabiayyi hadeethin baAAdahu yuminoona
Translation: దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు?
Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download