وَٱلشَّمۡسِ وَضُحَىٰهَا ﴿1﴾وَٱلشَّمۡسِ وَضُحَىٰهَا
Transliteration: Waalshshamsi waduhaha
Translation: సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా!
وَٱلشَّمۡسِ وَضُحَىٰهَا ﴿1﴾وَٱلشَّمۡسِ وَضُحَىٰهَا
Transliteration: Waalshshamsi waduhaha
Translation: సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా!
وَٱلۡقَمَرِ إِذَا تَلَىٰهَا ﴿2﴾وَٱلۡقَمَرِ إِذَا تَلَىٰهَا
Transliteration: Waalqamari itha talaha
Translation: దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా!
وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا ﴿3﴾وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا
Transliteration: Waalnnahari itha jallaha
Translation: ప్రకాశించే పగటి సాక్షిగా!
وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰهَا ﴿4﴾وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰهَا
Transliteration: Waallayli itha yaghshaha
Translation: దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా!
وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا ﴿5﴾وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا
Transliteration: Waalssamai wama banaha
Translation: ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
وَٱلۡأَرۡضِ وَمَا طَحَىٰهَا ﴿6﴾وَٱلۡأَرۡضِ وَمَا طَحَىٰهَا
Transliteration: Waalardi wama tahaha
Translation: భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా!
وَنَفۡسٖ وَمَا سَوَّىٰهَا ﴿7﴾وَنَفۡسٖ وَمَا سَوَّىٰهَا
Transliteration: Wanafsin wama sawwaha
Translation: మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా!
فَأَلۡهَمَهَا فُجُورَهَا وَتَقۡوَىٰهَا ﴿8﴾فَأَلۡهَمَهَا فُجُورَهَا وَتَقۡوَىٰهَا
Transliteration: Faalhamaha fujooraha wataqwaha
Translation: ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.
قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا ﴿9﴾قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا
Transliteration: Qad aflaha man zakkaha
Translation: వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు.
وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا ﴿10﴾وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا
Transliteration: Waqad khaba man dassaha
Translation: మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.
كَذَّبَتۡ ثَمُودُ بِطَغۡوَىٰهَآ ﴿11﴾كَذَّبَتۡ ثَمُودُ بِطَغۡوَىٰهَآ
Transliteration: Kaththabat thamoodu bitaghwaha
Translation: సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు;
إِذِ ٱنۢبَعَثَ أَشۡقَىٰهَا ﴿12﴾إِذِ ٱنۢبَعَثَ أَشۡقَىٰهَا
Transliteration: Ithi inbaAAatha ashqaha
Translation: అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: "ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు.
فَقَالَ لَهُمۡ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقۡيَٰهَا ﴿13﴾فَقَالَ لَهُمۡ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقۡيَٰهَا
Transliteration: Faqala lahum rasoolu Allahi naqata Allahi wasuqyaha
Translation: అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు.
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمۡدَمَ عَلَيۡهِمۡ رَبُّهُم بِذَنۢبِهِمۡ فَسَوَّىٰهَا ﴿14﴾فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمۡدَمَ عَلَيۡهِمۡ رَبُّهُم بِذَنۢبِهِمۡ فَسَوَّىٰهَا
Transliteration: Fakaththaboohu faAAaqarooha fadamdama AAalayhim rabbuhum bithanbihim fasawwaha
Translation: కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు.
وَلَا يَخَافُ عُقۡبَٰهَا ﴿15﴾وَلَا يَخَافُ عُقۡبَٰهَا
Transliteration: Wala yakhafu AAuqbaha
Translation: మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు!
Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download