وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحٗا ﴿1﴾وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحٗا
Transliteration: WaalAAadiyati dabhan
Translation: వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా!
وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحٗا ﴿1﴾وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحٗا
Transliteration: WaalAAadiyati dabhan
Translation: వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా!
فَٱلۡمُورِيَٰتِ قَدۡحٗا ﴿2﴾فَٱلۡمُورِيَٰتِ قَدۡحٗا
Transliteration: Faalmooriyati qadhan
Translation: తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి;
فَٱلۡمُغِيرَٰتِ صُبۡحٗا ﴿3﴾فَٱلۡمُغِيرَٰتِ صُبۡحٗا
Transliteration: Faalmugheerati subhan
Translation: తెల్లవారుఝామున దాడి చేసేవాటి;
فَأَثَرۡنَ بِهِۦ نَقۡعٗا ﴿4﴾فَأَثَرۡنَ بِهِۦ نَقۡعٗا
Transliteration: Faatharna bihi naqAAan
Translation: (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;
فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا ﴿5﴾فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا
Transliteration: Fawasatna bihi jamAAan
Translation: (శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.
إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٞ ﴿6﴾إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٞ
Transliteration: Inna alinsana lirabbihi lakanoodun
Translation: నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.
وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٞ ﴿7﴾وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٞ
Transliteration: Wainnahu AAala thalika lashaheedun
Translation: మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.
وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ ﴿8﴾وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ
Transliteration: Wainnahu lihubbi alkhayri lashadeedun
Translation: మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.
أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ ﴿9﴾۞أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ
Transliteration: Afala yaAAlamu itha buAAthira ma fee alquboori
Translation: ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;
وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ ﴿10﴾وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ
Transliteration: Wahussila ma fee alssudoori
Translation: మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;
إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذٖ لَّخَبِيرُۢ ﴿11﴾إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذٖ لَّخَبِيرُۢ
Transliteration: Inna rabbahum bihim yawmaithin lakhabeerun
Translation: నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని!
Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download