قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ ﴿1﴾قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
Transliteration: Qul aAAoothu birabbi alnnasi
Translation: ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ ﴿1﴾قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
Transliteration: Qul aAAoothu birabbi alnnasi
Translation: ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!
مَلِكِ ٱلنَّاسِ ﴿2﴾مَلِكِ ٱلنَّاسِ
Transliteration: Maliki alnnasi
Translation: మానవుల సార్వభౌముడు!
إِلَٰهِ ٱلنَّاسِ ﴿3﴾إِلَٰهِ ٱلنَّاسِ
Transliteration: Ilahi alnnasi
Translation: మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!"
مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ ﴿4﴾مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ
Transliteration: Min sharri alwaswasi alkhannasi
Translation: కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి;
ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ ﴿5﴾ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ
Transliteration: Allathee yuwaswisu fee sudoori alnnasi
Translation: ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!
مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ ﴿6﴾مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ
Transliteration: Mina aljinnati wa alnnasm
Translation: వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!
Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download