وَٱلنَّـٰزِعَٰتِ غَرۡقٗا ﴿1﴾وَٱلنَّـٰزِعَٰتِ غَرۡقٗا
Transliteration: WaalnnaziAAati gharqan
Translation: (అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా!
وَٱلنَّـٰزِعَٰتِ غَرۡقٗا ﴿1﴾وَٱلنَّـٰزِعَٰتِ غَرۡقٗا
Transliteration: WaalnnaziAAati gharqan
Translation: (అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా!
وَٱلنَّـٰشِطَٰتِ نَشۡطٗا ﴿2﴾وَٱلنَّـٰشِطَٰتِ نَشۡطٗا
Transliteration: Waalnnashitati nashtan
Translation: (విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా!
وَٱلسَّـٰبِحَٰتِ سَبۡحٗا ﴿3﴾وَٱلسَّـٰبِحَٰتِ سَبۡحٗا
Transliteration: Waalssabihati sabhan
Translation: (విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా!
فَٱلسَّـٰبِقَٰتِ سَبۡقٗا ﴿4﴾فَٱلسَّـٰبِقَٰتِ سَبۡقٗا
Transliteration: Faalssabiqati sabqan
Translation: మరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా!
فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا ﴿5﴾فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا
Transliteration: Faalmudabbirati amran
Translation: మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా!
يَوۡمَ تَرۡجُفُ ٱلرَّاجِفَةُ ﴿6﴾يَوۡمَ تَرۡجُفُ ٱلرَّاجِفَةُ
Transliteration: Yawma tarjufu alrrajifatu
Translation: ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.
تَتۡبَعُهَا ٱلرَّادِفَةُ ﴿7﴾تَتۡبَعُهَا ٱلرَّادِفَةُ
Transliteration: TatbaAAuha alrradifatu
Translation: దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).
قُلُوبٞ يَوۡمَئِذٖ وَاجِفَةٌ ﴿8﴾قُلُوبٞ يَوۡمَئِذٖ وَاجِفَةٌ
Transliteration: Quloobun yawmaithin wajifatun
Translation: ఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి.
أَبۡصَٰرُهَا خَٰشِعَةٞ ﴿9﴾أَبۡصَٰرُهَا خَٰشِعَةٞ
Transliteration: Absaruha khashiAAatun
Translation: వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.
يَقُولُونَ أَءِنَّا لَمَرۡدُودُونَ فِي ٱلۡحَافِرَةِ ﴿10﴾يَقُولُونَ أَءِنَّا لَمَرۡدُودُونَ فِي ٱلۡحَافِرَةِ
Transliteration: Yaqooloona ainna lamardoodoona fee alhafirati
Translation: వారు ఇలా అంటున్నారు: "ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా?
أَءِذَا كُنَّا عِظَٰمٗا نَّخِرَةٗ ﴿11﴾أَءِذَا كُنَّا عِظَٰمٗا نَّخِرَةٗ
Transliteration: Aitha kunna AAithaman nakhiratan
Translation: మనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా?"
قَالُواْ تِلۡكَ إِذٗا كَرَّةٌ خَاسِرَةٞ ﴿12﴾قَالُواْ تِلۡكَ إِذٗا كَرَّةٌ خَاسِرَةٞ
Transliteration: Qaloo tilka ithan karratun khasiratun
Translation: వారు (ఇంకా ఇలా) అంటారు: "అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే!"
فَإِنَّمَا هِيَ زَجۡرَةٞ وَٰحِدَةٞ ﴿13﴾فَإِنَّمَا هِيَ زَجۡرَةٞ وَٰحِدَةٞ
Transliteration: Fainnama hiya zajratun wahidatun
Translation: కాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని.
فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ ﴿14﴾فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ
Transliteration: Faitha hum bialssahirati
Translation: అప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు.
هَلۡ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ ﴿15﴾هَلۡ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ
Transliteration: Hal ataka hadeethu moosa
Translation: ఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా?
إِذۡ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوًى ﴿16﴾إِذۡ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوًى
Transliteration: Ith nadahu rabbuhu bialwadi almuqaddasi tuwan
Translation: అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,
ٱذۡهَبۡ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ ﴿17﴾ٱذۡهَبۡ إِلَىٰ فِرۡعَوۡنَ إِنَّهُۥ طَغَىٰ
Transliteration: Ithhab ila firAAawna innahu tagha
Translation: (ఇలా అన్నాడు): "ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు.
فَقُلۡ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ ﴿18﴾فَقُلۡ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ
Transliteration: Faqul hal laka ila an tazakka
Translation: "ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా?
وَأَهۡدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخۡشَىٰ ﴿19﴾وَأَهۡدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخۡشَىٰ
Transliteration: Waahdiyaka ila rabbika fatakhsha
Translation: మరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా?'"
فَأَرَىٰهُ ٱلۡأٓيَةَ ٱلۡكُبۡرَىٰ ﴿20﴾فَأَرَىٰهُ ٱلۡأٓيَةَ ٱلۡكُبۡرَىٰ
Transliteration: Faarahu alayata alkubra
Translation: తరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు.
فَكَذَّبَ وَعَصَىٰ ﴿21﴾فَكَذَّبَ وَعَصَىٰ
Transliteration: Fakaththaba waAAasa
Translation: కాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు.
ثُمَّ أَدۡبَرَ يَسۡعَىٰ ﴿22﴾ثُمَّ أَدۡبَرَ يَسۡعَىٰ
Transliteration: Thumma adbara yasAAa
Translation: ఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు.
فَحَشَرَ فَنَادَىٰ ﴿23﴾فَحَشَرَ فَنَادَىٰ
Transliteration: Fahashara fanada
Translation: పిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ;
فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلۡأَعۡلَىٰ ﴿24﴾فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلۡأَعۡلَىٰ
Transliteration: Faqala ana rabbukumu alaAAla
Translation: ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"
فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلۡأٓخِرَةِ وَٱلۡأُولَىٰٓ ﴿25﴾فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلۡأٓخِرَةِ وَٱلۡأُولَىٰٓ
Transliteration: Faakhathahu Allahu nakala alakhirati waaloola
Translation: కావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు.
إِنَّ فِي ذَٰلِكَ لَعِبۡرَةٗ لِّمَن يَخۡشَىٰٓ ﴿26﴾إِنَّ فِي ذَٰلِكَ لَعِبۡرَةٗ لِّمَن يَخۡشَىٰٓ
Transliteration: Inna fee thalika laAAibratan liman yakhsha
Translation: నిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది.
ءَأَنتُمۡ أَشَدُّ خَلۡقًا أَمِ ٱلسَّمَآءُۚ بَنَىٰهَا ﴿27﴾ءَأَنتُمۡ أَشَدُّ خَلۡقًا أَمِ ٱلسَّمَآءُۚ بَنَىٰهَا
Transliteration: Aantum ashaddu khalqan ami alssamao banaha
Translation: ఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది!
رَفَعَ سَمۡكَهَا فَسَوَّىٰهَا ﴿28﴾رَفَعَ سَمۡكَهَا فَسَوَّىٰهَا
Transliteration: RafaAAa samkaha fasawwaha
Translation: ఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు;
وَأَغۡطَشَ لَيۡلَهَا وَأَخۡرَجَ ضُحَىٰهَا ﴿29﴾وَأَغۡطَشَ لَيۡلَهَا وَأَخۡرَجَ ضُحَىٰهَا
Transliteration: Waaghtasha laylaha waakhraja duhaha
Translation: మరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు.
وَٱلۡأَرۡضَ بَعۡدَ ذَٰلِكَ دَحَىٰهَآ ﴿30﴾وَٱلۡأَرۡضَ بَعۡدَ ذَٰلِكَ دَحَىٰهَآ
Transliteration: Waalarda baAAda thalika dahaha
Translation: మరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు.
أَخۡرَجَ مِنۡهَا مَآءَهَا وَمَرۡعَىٰهَا ﴿31﴾أَخۡرَجَ مِنۡهَا مَآءَهَا وَمَرۡعَىٰهَا
Transliteration: Akhraja minha maaha wamarAAaha
Translation: దాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు;
وَٱلۡجِبَالَ أَرۡسَىٰهَا ﴿32﴾وَٱلۡجِبَالَ أَرۡسَىٰهَا
Transliteration: Waaljibala arsaha
Translation: మరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు;
مَتَٰعٗا لَّكُمۡ وَلِأَنۡعَٰمِكُمۡ ﴿33﴾مَتَٰعٗا لَّكُمۡ وَلِأَنۡعَٰمِكُمۡ
Transliteration: MataAAan lakum walianAAamikum
Translation: మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!
فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلۡكُبۡرَىٰ ﴿34﴾فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلۡكُبۡرَىٰ
Transliteration: Faitha jaati alttammatu alkubra
Translation: ఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు;
يَوۡمَ يَتَذَكَّرُ ٱلۡإِنسَٰنُ مَا سَعَىٰ ﴿35﴾يَوۡمَ يَتَذَكَّرُ ٱلۡإِنسَٰنُ مَا سَعَىٰ
Transliteration: Yawma yatathakkaru alinsanu ma saAAa
Translation: ఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు;
وَبُرِّزَتِ ٱلۡجَحِيمُ لِمَن يَرَىٰ ﴿36﴾وَبُرِّزَتِ ٱلۡجَحِيمُ لِمَن يَرَىٰ
Transliteration: Waburrizati aljaheemu liman yara
Translation: మరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది.
فَأَمَّا مَن طَغَىٰ ﴿37﴾فَأَمَّا مَن طَغَىٰ
Transliteration: Faamma man tagha
Translation: ఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి;
وَءَاثَرَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا ﴿38﴾وَءَاثَرَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا
Transliteration: Waathara alhayata alddunya
Translation: మరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి;
فَإِنَّ ٱلۡجَحِيمَ هِيَ ٱلۡمَأۡوَىٰ ﴿39﴾فَإِنَّ ٱلۡجَحِيمَ هِيَ ٱلۡمَأۡوَىٰ
Transliteration: Fainna aljaheema hiya almawa
Translation: నిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది!
وَأَمَّا مَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفۡسَ عَنِ ٱلۡهَوَىٰ ﴿40﴾وَأَمَّا مَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفۡسَ عَنِ ٱلۡهَوَىٰ
Transliteration: Waama man khafa maqama rabbihi wanaha alnnafsa AAani alhawa
Translation: మరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి;
فَإِنَّ ٱلۡجَنَّةَ هِيَ ٱلۡمَأۡوَىٰ ﴿41﴾فَإِنَّ ٱلۡجَنَّةَ هِيَ ٱلۡمَأۡوَىٰ
Transliteration: Fainna aljannata hiya almawa
Translation: నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది!
يَسۡـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرۡسَىٰهَا ﴿42﴾يَسۡـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرۡسَىٰهَا
Transliteration: Yasaloonaka AAani alssaAAati ayyana mursaha
Translation: (ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: "అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు.
فِيمَ أَنتَ مِن ذِكۡرَىٰهَآ ﴿43﴾فِيمَ أَنتَ مِن ذِكۡرَىٰهَآ
Transliteration: Feema anta min thikraha
Translation: దాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం?
إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ ﴿44﴾إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ
Transliteration: Ila rabbika muntahaha
Translation: దాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది!
إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخۡشَىٰهَا ﴿45﴾إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخۡشَىٰهَا
Transliteration: Innama anta munthiru man yakhshaha
Translation: (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే!
كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَهَا لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا عَشِيَّةً أَوۡ ضُحَىٰهَا ﴿46﴾كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَهَا لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا عَشِيَّةً أَوۡ ضُحَىٰهَا
Transliteration: Kaannahum yawma yarawnaha lam yalbathoo illa AAashiyyatan aw duhaha
Translation: వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు.
Transliteration source: English Transliteration by Tanzil. Used under Tanzil's non-commercial terms; see the source and latest updates at Tanzil. Tanzil translation download